Natural mirchi chilli powder packet in Vijayawada
Spices & Powders

Mirchi Powder

మిరప కారం

Bright red chilli powder ground from dried Andhra chillies.

ఎండు మిరపకాయల నుంచి తాజాగా ఆడించిన మసాలా కారం.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Ground from dried red chilliesఎండు మిరపకాయల నుంచి ఆడించినది
  • Bright natural colourసహజమైన ఎరుపు రంగు
  • For curries, podis and pickle masalaకూరలు, పొడులు, పచ్చడి మసాలాకు

About Mirchi Powder

Mirchi karam is the colour and heat behind most Andhra cooking. Ours is ground from dried red chillies in small lots, which is why the packet still smells of chilli when you open it.

Use it in curries, pappu, pulusu and podis, and as the base for pickle masala.

ఆంధ్రా వంటకు రంగు, కారం ఇచ్చేది మిరప కారమే. చిన్న బ్యాచ్‌లలో ఆడిస్తాం, అందుకే ప్యాకెట్ విప్పగానే మిరప వాసన వస్తుంది. కూరలు, పప్పు, పులుసు, పొడులు, పచ్చడి మసాలాకు వాడొచ్చు.