Daniya coriander powder packet in Vijayawada
Spices & Powders

Daniya Powder (Coriander Powder)

ధనియాల పొడి

Coriander powder ground from whole daniya seed.

ధనియాల గింజల నుంచి ఆడించిన తాజా ధనియాల పొడి.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Ground from whole coriander seedధనియాల గింజల నుంచి ఆడించినది
  • Fresh, mild citrus aromaతాజా, సున్నితమైన వాసన
  • Base for curries and masala blendsకూరలు, మసాలా మిశ్రమాలకు ఆధారం

About Daniya Powder (Coriander Powder)

Daniya powder gives a curry its body. Ground from whole coriander seed, it keeps the mild citrus smell that vanishes from powder that has sat too long on a shelf.

It is used across daily cooking — curries, koora podi, masala blends and gravies.

కూరకు చిక్కదనం ఇచ్చేది ధనియాల పొడి. గింజల నుంచి తాజాగా ఆడించడం వల్ల సున్నితమైన వాసన అలాగే ఉంటుంది — చాలా రోజులు నిల్వ ఉన్న పొడిలో ఇది ఉండదు. కూరలు, కూర పొడి, మసాలా మిశ్రమాలు, గ్రేవీలకు వాడతారు.