Andhra prawns pickle from Sri Sai Balaji Naturals, Vijayawada
Andhra Pickles

Andhra Prawns Pickle

రొయ్యల పచ్చడి

Coastal-style royyala pickle, cooked in small batches.

కోస్తా ఆంధ్రా పద్ధతిలో చేసిన రొయ్యల పచ్చడి.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Coastal Andhra prawns pickle recipeకోస్తా ఆంధ్రా రొయ్యల పచ్చడి వంటకం
  • Cooked in small batchesచిన్న బ్యాచ్‌లలో తయారీ
  • Packed in glass jarsగాజు సీసాల్లో ప్యాక్

About Andhra Prawns Pickle

Cleaned prawns cooked into a thick pickle masala, the way it is made along the Andhra coast.

Prepared in small batches to order availability, so check with us on WhatsApp before planning a larger quantity.

శుభ్రం చేసిన రొయ్యలను చిక్కటి పచ్చడి మసాలాలో ఉడికిస్తాం — కోస్తా ప్రాంతంలో చేసే పద్ధతిలోనే. చిన్న బ్యాచ్‌లలో మాత్రమే తయారు చేస్తాం కాబట్టి ఎక్కువ పరిమాణం కావాలంటే ముందుగా అడగండి.