
Jonna Rawa (Jowar Rava)
జొన్న రవ్వ
Coarsely milled sorghum for upma and traditional rawa dishes.
జొన్నలను కరకుగా ఆడించిన రవ్వ — ఉప్మా, ఉప్పుడు పిండికి.
Price on enquiry
Message us on WhatsApp and we will reply with the current price and availability.
WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.
Key features
- Coarse milled from whole sorghumపూర్తి జొన్నల నుంచి కరకుగా ఆడించినది
- Holds its grain when cookedవండినప్పుడు గింజ విడిగా ఉంటుంది
- For upma and uppudu pindiఉప్మా, ఉప్పుడు పిండికి
About Jonna Rawa (Jowar Rava)
The same sorghum as our jonna powder, milled coarse instead of fine. That coarser grain is what keeps upma separate rather than pasty.
It is used for jonna upma, uppudu pindi and similar traditional preparations.
మా జొన్న పిండికి వాడే జొన్నలే, కానీ మెత్తగా కాకుండా రవ్వగా ఆడించినవి. ఈ కరకుదనం వల్లే ఉప్మా ముద్దగా కాకుండా గింజ గింజ విడిగా వస్తుంది. జొన్న ఉప్మా, ఉప్పుడు పిండి వంటి సాంప్రదాయ వంటలకు వాడతారు.
You may also like
All flours & rawa
Flours & Rawa
Sajalu Rawa (Pearl Millet Rava)
సజ్జల రవ్వ
Coarsely milled pearl millet for upma and traditional dishes.
View Details
Flours & Rawa
Sajalu Powder (Pearl Millet Flour)
సజ్జల పిండి
Pearl millet milled fine for roti, java and millet mixes.
View Details
Flours & Rawa
Yerra Goduma Rawa (Red Wheat Rava)
ఎర్ర గోధుమ రవ్వ
Red wheat milled coarse, with a hearty traditional texture.
View Details