Jonna powder jowar flour packet in Vijayawada
Flours & Rawa

Jonna Powder (Jowar Flour)

జొన్న పిండి

Sorghum milled fine for jonna rotte and everyday cooking.

జొన్నలను మెత్తగా ఆడించిన పిండి — జొన్న రొట్టెకు.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Milled from whole sorghumపూర్తి జొన్నల నుంచి ఆడించినది
  • Fine, even texture for rotteరొట్టెకు సరిపోయే మెత్తని, సమాన పిండి
  • Milled in small batchesచిన్న బ్యాచ్‌లలో ఆడింపు

About Jonna Powder (Jowar Flour)

Jonna rotte is a Telugu kitchen classic, and it starts with well-milled jowar. We mill whole sorghum fine and even, so the dough comes together and pats out without cracking.

It is also used in mixed millet flours and in porridge.

జొన్న రొట్టె తెలుగు వంటింటి ప్రత్యేకత, అది బాగా రావాలంటే పిండి సరిగ్గా ఆడాలి. సమానంగా, మెత్తగా ఆడించడం వల్ల పిండి బాగా కలిసొస్తుంది, రొట్టె వత్తినప్పుడు పగలదు. మిశ్రమ ధాన్యాల పిండిలో, జావలోనూ వాడతారు.