
Forest Honey
అటవీ తేనె
Amber forest honey, packed raw and unprocessed in glass.
అడవి తేనెతుట్టెల నుంచి సేకరించి, శుద్ధి చేయకుండా ప్యాక్ చేసిన తేనె.
Price on enquiry
Message us on WhatsApp and we will reply with the current price and availability.
WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.
Key features
- Collected from wild forest hivesఅడవి తేనెతుట్టెల నుంచి సేకరణ
- Packed raw and unprocessedశుద్ధి చేయకుండా ప్యాక్
- Colour varies naturally by batchబ్యాచ్‌ను బట్టి రంగు సహజంగా మారుతుంది
- Packed in glass jarsగాజు సీసాల్లో ప్యాక్
About Forest Honey
This honey is gathered from wild hives rather than boxed apiaries, which is why its colour and flavour shift a little from batch to batch depending on what was flowering.
It is packed raw and unprocessed, so it may thicken or crystallise in cooler weather — standing the closed jar in warm water brings it back.
పెట్టెల్లో పెంచే తేనెటీగల నుంచి కాకుండా అడవి తుట్టెల నుంచి సేకరిస్తాం. అప్పుడు ఏ పూలు పూశాయో దాన్ని బట్టి ప్రతి బ్యాచ్ రంగు, రుచి కొంచెం మారుతుంది. శుద్ధి చేయకుండా ప్యాక్ చేస్తాం కాబట్టి చలికాలంలో గట్టిపడొచ్చు — మూత ఉన్న సీసాను వెచ్చని నీళ్లలో ఉంచితే మళ్లీ మామూలుగా అవుతుంది.
Forest Honey — questions
- Why does the colour of the honey change between jars?
- Forest honey takes its colour and flavour from whatever was in flower when it was collected, so batches differ. It is a normal property of unprocessed honey.
- అటవీ తేనె రంగు, రుచి సేకరించే సమయంలో ఏ పూలు పూశాయో దాన్ని బట్టి మారతాయి. శుద్ధి చేయని తేనెకు ఇది సహజం.
You may also like
All natural foods
Natural Foods
Buffalo Ghee
గేదె నెయ్యి
Golden buffalo ghee, simmered the traditional way.
View Details
Cold Pressed Oils
Groundnut Oil
వేరుశెనగ నూనె
Wood pressed groundnut oil with the nutty aroma of a traditional ghani.
View Details
Cold Pressed Oils
Coconut Oil
కొబ్బరి నూనె
Wood pressed coconut oil with a clean, unmistakably coconut aroma.
View Details