Cold pressed coconut oil bottle in Vijayawada
Cold Pressed Oils

Cold Pressed Coconut Oil

కొబ్బరి నూనె

Wood pressed coconut oil with a clean, unmistakably coconut aroma.

ఎండు కొబ్బరి నుంచి గానుగలో తీసిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Wood pressed from dried coconutఎండు కొబ్బరి నుంచి గానుగలో
  • Natural coconut aroma retainedకొబ్బరి సహజ వాసన అలాగే
  • Used for cooking and hair careవంటకు, జుట్టు సంరక్షణకు
  • Packed in glass bottlesగాజు సీసాల్లో ప్యాక్

About Coconut Oil

Pressed from dried coconut without heat or solvents, this oil keeps the sweet coconut smell that gets lost in refining. It sets solid in cool weather and turns clear again when it warms — a normal property of unrefined coconut oil.

Used along the coast for tempering, coconut chutney, sweets and podis, and kept in many homes for hair and skin as well.

వేడి, రసాయనాలు లేకుండా తీయడం వల్ల కొబ్బరి తీపి వాసన అలాగే ఉంటుంది. చలికాలంలో గడ్డకట్టడం, వెచ్చబడగానే కరగడం — ఇది శుద్ధి చేయని కొబ్బరి నూనె సహజ లక్షణం. పోపు, కొబ్బరి చట్నీ, స్వీట్లు, పొడులకు; చాలా ఇళ్లలో జుట్టు, చర్మ సంరక్షణకూ వాడతారు.

Coconut Oil — questions

Why has my coconut oil turned solid?
Unrefined coconut oil solidifies below roughly 24°C. Standing the bottle in warm water returns it to liquid without affecting the oil.
శుద్ధి చేయని కొబ్బరి నూనె సుమారు 24°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలో గడ్డకడుతుంది. సీసాను వెచ్చని నీళ్లలో ఉంచితే మళ్లీ కరుగుతుంది — నూనెకు ఏమీ కాదు.