Andhra chicken pickle from Sri Sai Balaji Naturals, Vijayawada
Andhra Pickles

Andhra Chicken Pickle

చికెన్ పచ్చడి

Boneless chicken pickle cooked down in traditional Andhra masala.

ఆంధ్రా మసాలాలో నెమ్మదిగా ఉడికించిన చికెన్ పచ్చడి.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Traditional Andhra non-veg pickle recipeసాంప్రదాయ ఆంధ్రా నాన్-వెజ్ పచ్చడి
  • Cooked in small batchesచిన్న బ్యాచ్‌లలో తయారీ
  • Packed in glass jarsగాజు సీసాల్లో ప్యాక్

About Andhra Chicken Pickle

Chicken cooked down slowly in pickle masala until the spice coats every piece, then packed under oil in the traditional way.

Made in batches rather than kept in stock, so message us to check what is currently available.

చికెన్‌ను పచ్చడి మసాలాలో నెమ్మదిగా ఉడికించి, ప్రతి ముక్కకూ మసాలా పట్టాక సాంప్రదాయ పద్ధతిలో నూనెలో ప్యాక్ చేస్తాం. స్టాక్‌లో ఉంచకుండా బ్యాచ్‌లలో చేస్తాం కాబట్టి ప్రస్తుతం ఉందో లేదో WhatsApp లో అడిగి తెలుసుకోండి.