Traditional Andhra allam (ginger) pickle jar in Vijayawada
Andhra Pickles

Andhra Allam Pickle

అల్లం పచ్చడి

Ginger (allam) pickle cooked down in a tangy traditional masala.

పులుపు మసాలాలో నెమ్మదిగా ఉడికించిన అల్లం పచ్చడి.

Price on enquiry

Pack Size
Quantity
1

Message us on WhatsApp and we will reply with the current price and availability.

WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.

Key features

  • Traditional Andhra home recipeసాంప్రదాయ ఆంధ్రా ఇంటి వంటకం
  • Ginger cooked down in tangy masalaపులుపు మసాలాలో ఉడికించిన అల్లం
  • Packed in glass jarsగాజు సీసాల్లో ప్యాక్

About Andhra Allam Pickle

Fresh ginger cut and cooked down slowly with tamarind and pickle masala until it turns deep and glossy — allam pachadi in the traditional style.

Its warm, tangy heat pairs well with curd rice, dosa, idli and upma.

తాజా అల్లం తరిగి, చింతపండు, పచ్చడి మసాలాతో నెమ్మదిగా ఉడికించి ముదురు రంగులోకి తీసుకొస్తాం — సాంప్రదాయ అల్లం పచ్చడి ఇదే. పెరుగన్నం, దోశ, ఇడ్లీ, ఉప్మాతో బాగుంటుంది.