
Cashew Nuts
జీడిపప్పు
Whole graded cashews for cooking, sweets and gifting.
వేరు చేసిన పూర్తి జీడిపప్పు — వంటకు, స్వీట్లకు, గిఫ్ట్‌లకు.
Price on enquiry
Message us on WhatsApp and we will reply with the current price and availability.
WhatsApp లో మెసేజ్ చేయండి — ప్రస్తుత ధర, అందుబాటు వెంటనే తెలియజేస్తాం.
Key features
- Whole graded kernelsపూర్తి, వేరు చేసిన గింజలు
- Sorted before packingప్యాక్ చేయడానికి ముందు సార్టింగ్
- For cooking, sweets and giftingవంట, స్వీట్లు, గిఫ్ట్‌లకు
About Cashew Nuts
Whole cashew, sorted for size and colour, with broken pieces taken out before packing.
Used for everyday snacking, for sweets like kaju katli and for the fried garnish on biryani and payasam. Sealed packs keep them crisp.
సైజు, రంగు చూసి వేరు చేసిన పూర్తి గింజలు; విరిగిన ముక్కలు తీసేసి ప్యాక్ చేస్తాం. రోజువారీ తినడానికి, కాజు కట్లీ వంటి స్వీట్లకు, బిర్యానీ, పాయసం మీద వేయించి వేసే గార్నిష్‌కు వాడతారు. సీల్ ప్యాక్ కాబట్టి కరకరలాడుతూ ఉంటాయి.
You may also like
All dry fruits & nuts
Dry Fruits & Nuts
Almond Nuts
బాదం పప్పు
Whole almonds, sorted and sealed for daily use and gifting.
View Details
Dry Fruits & Nuts
Dried Grapes (Raisins)
ఎండు ద్రాక్ష
Soft golden raisins for payasam, sweets and snacking.
View Details
Dry Fruits & Nuts
Anjeer (Dried Figs)
అంజీర్ (అత్తి పండ్లు)
Soft whole dried figs for snacking, sweets and gift boxes.
View Details